మదీనా రోడ్డులో భారీ అగ్నిప్రమాదం | Major fire breaks out on Madina Road in Hyderabad | Sakshi
Sakshi News home page

మదీనా రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

Oct 19 2026 11:11 AM | Updated on Oct 19 2026 11:18 AM

Major fire breaks out on Madina Road in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ మదీనా రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంబే హౌసరి షాపులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికలుు వెంటనే పరుగులు తీశారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయత్నం చేస్తుంది. ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: నా పిల్లల్ని బాగా చూసుకొండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement