TG: వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడురోజులు వర్షాలు? | Rain warning for Telangana for the next three days | Sakshi
Sakshi News home page

TG: వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడురోజులు వర్షాలు?

Oct 19 2026 3:33 PM | Updated on Oct 19 2026 3:41 PM

Rain warning for Telangana for the next three days

సాక్షి హైదరాబాద్‌: వాతావరణ శాఖ రాష్ట్రానికి కీలక సూచన చేసింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దానితో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

ఇదీ చదవండి: మదీనా రోడ్డులో అగ్నిప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement