ఓటర్ల లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో! | Monkey Inspects Electoral Forms at Allwyn Colony Community Hall | Sakshi
Sakshi News home page

ఓటర్ల లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో!

Jul 30 2026 9:23 AM | Updated on Jul 30 2026 9:42 AM

Monkey Inspects Electoral Forms at Allwyn Colony Community Hall

హైదరాబాద్‌:  ఓ కోతి కమ్యూనిటీ హాలుకు వచ్చి తన కు ఓటు హక్కు ఉందో లేదో అన్న ట్లు ఎన్యుమరేషన్‌ ఫారాలను పరిశీలించింది. ఆ తరువాత స్థానిక నాయకుడు జగదీష్‌ బిస్కెట్లు ఇవ్వగా కాసేపు అతని ఒళ్లోనే నిద్రించింది. వెటర్నరీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని కోతిని తీసుకెళ్లారు. ఆలి్వన్‌కాలనీ సర్కిల్‌ పరిధిలోని ఎల్లమ్మబండ కమ్యూనిటీ హాలు వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement