లోన్‌ యాప్స్‌ వేధింపులు.. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య | CRPF Constable Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్స్‌ వేధింపులు.. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Sep 13 2026 11:57 AM | Updated on Sep 13 2026 12:01 PM

CRPF Constable Ends Life In Hyderabad

హైదరాబాద్‌: లోన్‌ యాప్స్‌ వేధింపులు భరించలేక సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.  బోరబండ పోలీసులు తెలిపిన మేరకు.. ఇందిరానగర్‌లో నివసించే గద్దె పవన్‌ (30) నగరంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.  పవన్‌ తన అవసరాల కోసం దాదాపు రూ.10లక్షలను యాప్స్‌లో రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేక మనస్తాపం చెందాడు. శనివారం తెల్లవారుజామున వాష్‌రూంలో షవర్‌కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement