45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ | Meteorological Department issues red alert for North Telangana | Sakshi
Sakshi News home page

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

May 14 2026 8:10 AM | Updated on May 14 2026 11:55 AM

Meteorological Department issues red alert for North Telangana

సాక్షి, తెలంగాణ: వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు వడగాలుల ప్రభాతం సైతం తీవ్రరూపం దాల్చనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయిటకి రాకూడదని తెలిపింది. ఒకవేళ బయిటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement