హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy rain in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Aug 22 2026 11:58 PM | Updated on Aug 22 2026 11:58 PM

Heavy rain in Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement