బండి భగీరథ్‌ ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా | Hearing on Bandi Bhagirath anticipatory bail adjourned | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

May 14 2026 4:02 PM | Updated on May 14 2026 4:25 PM

Hearing on Bandi Bhagirath anticipatory bail adjourned

సాక్షి,హైదరాబాద్‌: పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం దాఖలు చేశాడు. భగీరథ్‌ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్‌ ముందస్తు రక్షణ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement