దెయ్యం చేపలు! | Ghost Fish In Akeru Check Dam at Bhadradri | Sakshi
Sakshi News home page

ఆకేరు చెక్‌డ్యామ్‌లో దెయ్యం చేపలు!

Jun 30 2024 1:46 PM | Updated on Jun 30 2024 3:48 PM

Ghost Fish In Akeru Check Dam at Bhadradri

భద్రాచలం: తిరుమలాయపాలెం మండలంలోని బీసురాజుపల్లి ఆకేరు చెక్‌డ్యామ్‌ నీటిలో గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని తెలుస్తోంది. స్థానికంగా వీటిని దయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్‌డ్యామ్‌లోకి చేరినట్లు భావిస్తున్నారు. కాగా, ఇవి చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement