2028లో రప్పా రప్పా..! | Flexi Seen In KTR Khammam Tour | Sakshi
Sakshi News home page

2028లో రప్పా రప్పా..!

Jul 18 2025 9:55 PM | Updated on Jul 18 2025 9:56 PM

Flexi Seen In KTR Khammam Tour

ఖమ్మం జిల్లా: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటనలో రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవల మృతి చెందిన మాజీ వైరా ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్‌.. ఖమ్మం వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ కేటీఆర్‌ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ఒకటి వెలిసింది.  

2028లో రప్పా రప్పా అంటూ ఉన్న ఓ ఫ్లెక్సీ.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ‘ 3.o లోడింగ్‌.  2028లో రప్పా రప్పా.  కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం ’ అని ఫ్లెక్సీలో ముద్రించి ఉంది.  ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement