Hyd: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం | Fire Accident In Kukatpally Rajiv Gandhi Nagar Hyderabad, Know Shocking Details | Sakshi
Sakshi News home page

Hyd: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

Jan 13 2026 10:08 PM | Updated on Jan 14 2026 3:24 PM

Fire Accident In Kukatpally Rajiv Gandhi Nagar Hyderabad

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.

గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement