Hyderabad: Fire accident at JP Cinemas in Chandanagar - Sakshi
Sakshi News home page

చందానగర్‌లోని థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Aug 12 2023 8:12 AM | Updated on Aug 12 2023 7:34 PM

Fire Accident At JP Cinemas Chanda Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చందానగర్‌లోని జేపీ సినిమాస్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్‌ ఇంజిన్‌లతో మంటలు ఆర్పుతోంది. థియేటర్‌లో మూడు స్క్రీన్స్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement