HYD: ఎయిర్‌పోర్టులో పాముల కలకలం | Customs Seize Snakes In Hyderabad Airport | Sakshi
Sakshi News home page

HYD: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పాముల కలకలం

Nov 25 2024 10:48 AM | Updated on Nov 25 2024 12:27 PM

Customs Seize Snakes In Hyderabad Airport

సాక్షి,హైదరాబాద్‌:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి.సోమవారం(నవంబర్‌ 25) బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర పాములున్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.

దీంతో మహిళల బ్యాగులను తనిఖీ చేసిన సిబ్బంది వారి నుంచి విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు. పాములను స్మగ్లింగ్‌ చేస్తున్నారా లేక దీని వెనుక ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పాములు కలకలం

ఇదీ చదవండి: పోలీసులకు మహిళ బెదిరింపులు

 

Advertisement
 
Advertisement
Advertisement