సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్‌ | Congress has done nothing for farmers KTR | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్‌

Jun 22 2026 4:04 PM | Updated on Jun 22 2026 4:19 PM

Congress has done nothing for farmers KTR

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు.  సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్‌ నుంచి రాష్ట్రంలో పంటలు  కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement