సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. రూ. 358 కోట్లు విడుదల | Congress Govt Release Rs 358 Crore As Diwali Bonus To Singareni Workers | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. రూ. 358 కోట్లు విడుదల

Oct 24 2024 4:57 PM | Updated on Oct 24 2024 5:09 PM

Congress Govt Release Rs 358 Crore As Diwali Bonus To Singareni Workers

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్‌ను ప్రకటించింది. దీపావళి  బోనస్‌ కానుకగా రూ. 358 కోట్లు  విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement