బడ్జెట్‌లో ఏపీకి నిధులు.. కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు | Central Minister Ramdas Athawale Pressmeet In Medak | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో ఏపీకి నిధులు.. కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు

Jul 27 2024 3:01 PM | Updated on Jul 27 2024 3:10 PM

Central Minister Ramdas Athawale Pressmeet In Medak

సాక్షి,మెదక్: దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. శనివారం(జులై 27) మెదక్‌లో పర్యటించిన అథవాలే మీడియాతో మాట్లాడారు.

‘ఎన్డీఏ ప్రభుత్వానికి  దేశమంతా సమానమే.  బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా బడ్జెట్‌లో నిధులు ఇచ్చాం. ఏపీకి రాజధాని లేకపోవడం వల్లే ఎక్కువ నిధులు కేటాయించాం. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించింది. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం అని అథవాలే తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement