సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు అస్వస్థత | CBI Director Praveen Sood Hospitalized | Sakshi
Sakshi News home page

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు అస్వస్థత

Sep 6 2025 1:07 PM | Updated on Sep 6 2025 1:08 PM

CBI Director Praveen Sood Hospitalized

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, శ్రీశైలం దర్శనం ​కోసం వెళ్లి అనంతరం తిరిగి వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement