Representative image
హైదరాబాద్: మండమల్లమ్మ క్రాస్ రోడ్ వద్ద బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగానే ఉన‍్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు.