కూలిన లిఫ్ట్‌.. బీఆర్‌ఎస్‌ నాయకులకు గాయాలు | BRS Leaders Injured as Lift Cable Snaps at Puppalguda Dollar Hills Hyderabad | Sakshi
Sakshi News home page

కూలిన లిఫ్ట్‌.. బీఆర్‌ఎస్‌ నాయకులకు గాయాలు

May 15 2026 11:02 PM | Updated on May 16 2026 12:06 AM

BRS Leaders Injured as Lift Cable Snaps at Puppalguda Dollar Hills Hyderabad

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: లిఫ్ట్‌ తెగిపడి బీఆర్‌ఎస్‌ నాయకులు గాయపడిన ఘటన హైదరాబాద్‌లోని పుప్పాలగూడ డాలర్‌ హిల్స్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు బీఆర్‌ఎస్‌ నాయకులు గాయపడ్డారు.

వైర్లు తెగిపోవడంతో లిఫ్ట్‌ ఒక్కసారిగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. వీరందరికీ గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఓ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ముగించుకుని లిఫ్ట్ లో కిందకు దిగుతున్న సమయంలో ఘటనఈ ఘటన జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement