కేసీఆర్‌, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు | Bhupalapally Court Summoned Brs Top Leaders Kcr Harishrao | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 5న హాజరవండి: కేసీఆర్‌,హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు

Aug 5 2024 7:08 PM | Updated on Aug 5 2024 7:39 PM

Bhupalapally Court Summoned Brs Top Leaders Kcr Harishrao

సాక్షి,భూపాలపల్లి: బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 

ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్‌, హరీశ్‌రావులకు నోటీసులిచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement