● తరతరాల ఆవేదన | - | Sakshi
Sakshi News home page

● తరతరాల ఆవేదన

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

వీళ్లేమీ మృతదేహాన్ని మోసుకురావడం లేదు. అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గిరిజనులు పడుతున్న అగచాట్లు ఇవి. బూర్జ మండలం జంగాలపాడు పంచాయతీ చిన్నచలం గ్రామానికి ఇప్పటికీ సరైన దారి లేదు. గ్రామంలోని ఓ వృద్ధ మహిళకు గురువారం ఆరోగ్యం బాగోలేకపోవడంతో దగ్గరలో ఉన్న బొడ్లపాడు తీసుకువచ్చి అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించడానికి ఇలా డోలీ కట్టారు. చిన్నచలం నుంచి బొడ్లపాడుకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని దాటేందుకు ఈ పాట్లు తప్పడం లేదు. – బూర్జ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement