పరిశీలిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

పరిశీలిస్తాం..

Jul 7 2026 1:43 AM | Updated on Jul 7 2026 1:43 AM

నది ఆక్రమణలకు సంబంధించి కరకవలస నుంచి ఉప్పరపేట వరకూ పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటాం. దేవాలయ భూముల్లో చెట్ల నరికివేతపై దృష్టి పెడతాం.

– జెన్ని రామారావు, తహసీల్దార్‌, జలుమూరు

ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

నది ఒడ్డునే ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు పర్యవేక్షణ జరిపి తవ్వకాలు అడ్డుకోవాలి. ఏటా ఈ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దీంతో నది స్వరూపమే మారిపోతుంది. – కె.నాగరాజు, పర్లాం, రైతు

ఇళ్లలోకి నీరు వస్తోంది

ఇసుక తవ్వకాలు, నది ఆక్రమణల వల్ల ఏటా ఇళ్లలోకి నీరు వస్తోంది. పూర్తిస్థాయి నివారణకు చర్యలు తీసుకోవాలి.

– అంధవరపు రాము, అంధవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement