జగన్‌తోనే సస్యశ్యామలం | - | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే సస్యశ్యామలం

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తప్పడం లేదు. గత ఐదేళ్ల వైఎస్సార్‌ సీపీ పాలనలో సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లేవి. పొలాలు పచ్చగా కళకళలాడేవి. నేడు ఆ పరిస్థితులు లేవు. చంద్రబాబు కరువుకు మారుపేరు. మళ్లీ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నా, పొలాలు పచ్చగా మారాలన్నా వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.

–దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే,

పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement