కంపెనీలతో మాట్లాడతా | - | Sakshi
Sakshi News home page

కంపెనీలతో మాట్లాడతా

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

ఈ ఏడాది జిల్లాలో 14 వేల హెక్టార్లకు డ్రిప్పు, స్ప్రింకర్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అయితే రెండేళ్ల నుంచి కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లుల విషయం నాకు తెలియదు. నేను కొత్తగా వచ్చాను. 2024లో సగం బిల్లు వచ్చినట్లు తెలుసు. పూర్తి విషయం కనుక్కుంటాను. ఈ ఏడాది డ్రిప్పుకు రైతులు ముందుకు వస్తున్నా ఫినోలెక్స్‌, మెటాఫిన్‌, జైన్‌ వంటి కంపెనీలు సుముఖత చూపడం లేదు. ఆయా కంపెనీలతో మాట్లాడుతా. రైతులకు పూర్తి స్థాయిలో డ్రిప్పు అందేలా చర్యలు తీసుకుంటా.

– దేవానందకుమార్‌, పీడీ, ఏపీఎంఐపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement