స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలను హైకోర్టు కొట్టేయడం తీవ్ర నిరాశను కలిగించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన రిజర్వేషన్ల పరిమితి, న్యాయపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా జీఓలను ప్రభుత్వం జారీ చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. బీసీల హక్కుల విషయంలో ఇప్పటికై నా చిత్తశుద్ధితో ముందుకెళ్లాలి.
– కొండూరు అనిల్‌బాబు,
వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు


