తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

తీవ్ర అన్యాయం

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

రిజర్వేషన్ల పేరుతో బీసీలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు చెల్లవని తెలిసినా, జీఓ ఇవ్వడం బీసీలను అవమానించడమే. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. 34 శాతం రిజర్వేషన్లు కల్పించే యత్నంలో భాగంగా జనరల్‌ సీట్లలో బీసీ అభ్యర్థులను నిలబెట్టి న్యాయం చేశారు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చిన విషయం చంద్రబాబుకు తెలిసినా, మరోసారి ఇప్పుడు జీఓలివ్వడం మోసగించడమే అవుతుంది.

– డేగా వంశీ, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement