క్వార్టర్స్‌లో సానియా జంట | Wimbledon 2022: Sania Mirza Mate Pavic Advance To Mixed Doubles Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Jul 4 2022 8:01 AM | Updated on Jul 4 2022 8:01 AM

Wimbledon 2022: Sania Mirza Mate Pavic Advance To Mixed Doubles Quarters - Sakshi

లండన్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా–మ్యాట్‌ పావిచ్‌ (క్రొయేషియా) జంట వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. రెండో రౌండ్‌లో డోడిగ్‌ (క్రొయేషియా)–లటీషా చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ నుంచి సానియా–పావిచ్‌ (క్రొయేషి యా) జంటకు వాకోవర్‌లభించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement