శివానికి రజతం | Shivani Karra Wins Silver Medal in National Sub Junior Swimming Championship | Sakshi
Sakshi News home page

శివానికి రజతం

Aug 7 2026 4:30 AM | Updated on Aug 7 2026 11:52 AM

Shivani wins silver medal in 200m backstroke

జైపూర్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పతకాల బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్‌లో తొలి రోజు గ్రూప్‌–2 బాలికల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో శివాని కర్రా రజత పతకం సొంతం చేసుకుంది. శివాని 200 మీటర్ల లక్ష్యాన్ని 2 నిమిషాల 26.71 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. «200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని 2ని:11.30 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. అయితే రేసు ముగిశాక శివాని ఫాల్స్‌ స్టార్ట్‌ చేసినట్లు తేలడంతో నిర్వాహకులు ఆమెను డిస్‌క్వాలిఫై చేయడంతో పతకం చేజారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement