తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి | Praggnanandhaa loses in the first game | Sakshi
Sakshi News home page

తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి

Aug 27 2026 3:44 AM | Updated on Aug 27 2026 3:44 AM

Praggnanandhaa loses in the first game

సెయింట్‌ లూయిస్‌: గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌ తొలి క్లాసికల్‌ గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానా 48 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వీరిద్దరి మధ్య మరో క్లాసికల్‌ గేమ్, రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు, నాలుగు బ్లిట్జ్‌ గేమ్‌లు జరగాల్సి ఉన్నాయి. క్లాసికల్‌ గేమ్‌లో గెలిస్తే ఆరు పాయింట్లు లభిస్తాయి. ర్యాపిడ్‌ గేమ్‌లో గెలిస్తే నాలుగు పాయింట్లు, బ్లిట్జ్‌ గేమ్‌లో గెలిస్తే రెండు పాయింట్లు దక్కుతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement