వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే..
- సామ్ కర్రన్ ఆల్ రౌండర్ 18.5 కోట్లు
 - లియామ్ లివింగ్‌స్టోన్ ఆల్ రౌండర్ 11.5 కోట్లు
 - కగిసో రబడ బౌలర్ 9.25 కోట్లు
 - శిఖర్ ధవన్ బ్యాటర్ 8.25 కోట్లు (కెప్టెన్)
 - రిలీ రొస్సో బ్యాటర్ 8 కోట్లు
 - జానీ బెయిర్‌స్టో బ్యాటర్/వికెట్ కీపర్ 6.75 కోట్లు
 - రాహుల్ చాహర్ బౌలర్ 5.25 కోట్లు
 - అర్ష్దీప్ సింగ్ బౌలర్ 4 కోట్లు
 - హర్‌ప్రీత్ బ్రార్ ఆల్ రౌండర్ 3.8 కోట్లు
 - నాథన్ ఎల్లిస్ బౌలర్ 75 లక్షలు
 - ప్రభసిమ్రాన్ సింగ్ బ్యాటర్/వికెట్ కీపర్ 60 లక్షలు
 - రిషి ధవన్ ఆల్ రౌండర్ 55 లక్షలు
 - సికందర్ రజా ఆల్ రౌండర్ 50 లక్షలు
 - హర్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 40 లక్షలు
 - అథర్వ తైదే ఆల్ రౌండర్ 20 లక్షలు
 - విద్వాత్ కవేరప్ప బౌలర్ 20 లక్షలు
 - శివమ్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
 - జితేష్ శర్మ బ్యాటర్/వికెట్ కీపర్ 20 లక్షలు
 - హర్షల్ పటేల్ బౌలర్ 11.75 కోట్లు
 - క్రిస్ వోక్స్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
 - అశుతోష్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు
 - విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
 - శశాంక్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
 - తనయ్ త్యాగరాజన్ ఆల్ రౌండర్ 20 లక్షలు
 - ప్రిన్స్ చౌదరి బ్యాటర్ 20 లక్షలు
 
స్క్వాడ్ బలం - 25 (భారతీయులు-17, విదేశీ ఆటగాళ్లు-8)
మిగిలిన పర్స్ విలువ - 12.15 కోట్లు
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
