IPL 2023: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం అభిమానుల అవస్థలు.. స్టేడియం వద్ద తొక్కిసలాట!

IPL 2023: Chaos At Narendra Modi Stadium Amid Rush To Collect Print Tickets - Sakshi

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. అయితే వాస్తవానికి ఫైనల్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించారు. ఆఫ్‌లైన్ టిక్కెట్‌ల విక్రయానికి సంబంధించి గుజరాత్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కానీ ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రం స్టేడియం బాక్స్ ఆఫీస్ వద్ద క్యూఆర్ కోడ్‌ను చూపించి తమ ఫిజికల్‌ టికెట్లను తీసుకోవాలి గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తమ ఫిజికల్‌ టికెట్లను పొందేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చారు. అయితే స్టేడియం వద్ద తక్కువ కౌంటర్‌లను ఏర్పాటు చేయడంతో ఈ గందరగోళం నెలకొంది.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఫిజికల్‌ టిక్కెట్లను పొందేందుకు గురువారం(మే25) నుంచి శనివారం వరకు అవకాశం ఇచ్చారు. దీంతో గురువారం వేలాది మంది అభిమానులు తమ టిక్కెట్లు పొందేందుకు స్టేడియం బయట గుమిగూడారు.  ఒకరినొకరు తోసుకుంటూ, కింద పడుతూ అభిమానులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాస్త ప్రశాంత వాతావారణం నెలకొంది.

ఇక ఇదే వేదికలో శుక్రవారం గుజరాత్‌-ముంబై మధ్య క్వాలిఫియర్‌-2 జరగనుంది. కాబట్టి అభిమానులు ఫైనల్‌ మ్యాచ్‌ ఫిజికల్‌ టిక్కెట్లు పొందే అవకాశం లేదు. దీంతో మళ్లీ శనివారం ఉద్రిక్త వాతవారణం నెలకొనే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానున్నట్లు తెలుస్తోంది.  ఇక సీఎస్‌కేతో ఫైనల్లో తలపడబోయే జట్టు  ఏదో శుక్రవారం (మే 26) తేలనుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో చెన్నై ఫైనల్లో తలపడనుంది.
చదవండి: IPL 2023: నేను చూసుకుంటాను.. శ్రీలంక క్రికెటర్‌ కుటుంబానికి భరోసా ఇచ్చిన ధోని

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-05-2023
May 27, 2023, 00:19 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన...
27-05-2023
May 27, 2023, 00:17 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా...
27-05-2023
May 27, 2023, 00:06 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్‌ 62...
26-05-2023
May 26, 2023, 23:05 IST
గుజరాత్‌ టైటాన్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ...
26-05-2023
May 26, 2023, 21:17 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శుబ్‌మన్‌ గిల్‌ మూడో సెంచరీతో మెరిశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌...
26-05-2023
May 26, 2023, 21:10 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. కాగా గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను...
26-05-2023
May 26, 2023, 20:28 IST
ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం....
26-05-2023
May 26, 2023, 19:20 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్‌...
26-05-2023
May 26, 2023, 18:38 IST
ఐపీఎల్‌-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ గ్రూపు దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌ పాయింట్ల పట్టికలో...
26-05-2023
May 26, 2023, 17:27 IST
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫైనల్‌ చేరుకున్న సీఎస్‌కే కూల్‌గా ఉంది. ఇవాళ(మే 26న) ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య...
26-05-2023
May 26, 2023, 16:44 IST
ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఆడుతున్న శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది...
26-05-2023
May 26, 2023, 13:35 IST
ఐపీఎల్‌-2023లో క్వాలిఫియర్‌-2 సమరానికి రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన...
26-05-2023
May 26, 2023, 12:00 IST
ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌...
26-05-2023
May 26, 2023, 11:05 IST
ఐపీఎల్‌ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో ఓ జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా..?...
26-05-2023
May 26, 2023, 09:37 IST
ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన యువ పేసర్‌, జూనియర్‌ మలింగగా పిలువబడే శ్రీలంక చిన్నోడు...
25-05-2023
May 25, 2023, 21:16 IST
IPL 2023- Akash Madhwal: ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌పై టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసలు...
25-05-2023
May 25, 2023, 17:46 IST
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్‌...
25-05-2023
May 25, 2023, 16:47 IST
IPL 2023 LSG Vs MI- Akash Madhwal: ‘‘2019లో ఆర్సీబీలో నెట్‌ బౌలర్‌గా చేరాను. అక్కడ నాకు ఆడే...
25-05-2023
May 25, 2023, 16:42 IST
IPL 2023- ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్‌...
25-05-2023
May 25, 2023, 14:38 IST
IPL 2023- Naveen-ul-Haq- Gautam Gambhir: ‘‘గంభీర్‌ ఓ దిగ్గజ క్రికెటర్‌. ఇండియా మొత్తం ఆయనను గౌరవిస్తుంది. భారత క్రికెట్‌కు...



 

Read also in:
Back to Top