కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ | Dinesh Karthik appointed Team India captain for Hong Kong Sixes | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌

Sep 24 2025 8:07 AM | Updated on Sep 24 2025 8:21 AM

Dinesh Karthik appointed Team India captain for Hong Kong Sixes

ముంబై: హాంకాంగ్‌ సిక్సెస్‌ క్రికెట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ వ్యవహరిస్తాడు. నవంబర్‌ 7 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉండి ఆరు ఓవర్ల చొప్పున సాగే ఈ ‘సిక్సెస్‌’ టోర్నీ 1992 నుంచి నిర్వహిస్తుండగా ప్రపంచ క్రికెట్‌లో దీనికి మంచి ప్రాచుర్యం లభించింది. 2005లో ఒకసారి టైటిల్‌ గెలిచిన భారత్‌ రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. భారత మాజీ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా ఈ టోరీ్నలో ఆడే అవకాశం ఉంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement