అమ్మకు బోనం.. | - | Sakshi
Sakshi News home page

అమ్మకు బోనం..

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆషాఢ బోనాలు సంబురంగా జరిగాయి. బుధవారం జిల్లా

కేంద్రంలోని ప్రశాంత్‌నగర్‌లో, హుస్నాబాద్‌ మండలం తోటపల్లిలో అమ్మవార్ల ఆలయాలకు భక్తులు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల సిగాలు, పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది.

– ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)/

హుస్నాబాద్‌రూరల్‌

జిల్లా కేంద్రంలో పోతరాజుల విన్యాసాలు

హుస్నాబాద్‌రూరల్‌: తోటపల్లిలో బోనాలతో తరలివస్తున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement