పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో విద్యార్థులు అడ్మిషన్లు చేయాలన్నా కూడా ఆలోచించి చేయాల్సి వస్తుందన్నారు.
–జగదీశ్వర్, గ్రామస్తుడు.
పనులు
ప్రారంభించాలి
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల రోజురోజుకి శిథిలావస్థకు చేరుతోంది. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పాఠశాలకు మరమ్మతులు చేయించి మరింత అభివృద్ధి చేయాలి.
–శ్రీధర్,గ్రామస్తుడు
●


