
కలుపు మొక్కలు కాదు.. పోషకాలు
తుమ్మికూర, తలైలి, అడవిమెంతి, జొన్న చెంచేలి, అడవి సోయ, దొగ్గలి, బంకటి, ముల్లు దొగ్గలి, పెద్ద కాశ, ఎర్రకాశ, తెల్ల బచ్చలి, ఎర్రపుండి, తెల్లపుండి, దుసరి, ఉత్తరేణి, చెన్నంగి, వామకూర, తగిరెంచ, తెల్లగర్జ, ఎర్రగర్జ, పొల పత్రం, చామగడ్డ, నాగ చెవిలి, సన్న వాయిలి, మునగకూర, గునుగు, ఎర్ర గునుగు, చిత్రమలం, నాగలిచెవి, తడక దొగ్గలి, గంగ వాయిలి, చిన్న కాశ, గుర్మశి, పప్పుకూర, పిట్టకూర, చెన్నంగి, ఎన్నాద్రి, పుల్లకూర, ఎలుకచెవి అలం, అంగిబింగి, తెల్లవార్జం పువ్వు వంటి ఆకు కూరలు వర్షాకాలంలో సహజంగా లభిస్తాయనిపోషకాహార నిపుణులు తెలిపారు. ఇవి కలుపు మొక్కలు కాదని.. పోషకాలు అందించే ఆకు కూరలు అని వెల్లడించారు.