కన్నడ నటి నభా నటేష్ గ్లామర్‌తో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కుర్రాళ్ల గుండెలకు దగ్గరైన ఈ బ్యూటీకి తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు.
ప్రస్తుతం నిఖిల్‌తో స్వయంభూ చిత్రంలో నటిస్తుంది.
నాగబంధం అనే సినిమాలో కూడా ఆమె ఛాన్స్ దక్కించుకుంది.
సుమారు మూడేళ్ల క్రితం తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
మళ్లీ ఇప్పుడు పలు సినిమా ఛాన్సులతో కెరీర్ పరంగా స్పీడ్ పెంచుతుంది.


