హీరో సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హే భగవాన్’ అనే క్యాచీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాలతో యువత మనసు దోచుకున్న శివాని నాగరం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


