98వ ఆస్కార్ అవార్డ్స్ అట్టహాసంగా జరిగాయి.
మార్చి 16న అకాడమీ పురస్కారాలను ప్రకటించారు.
వాటిలో ప్రధానంగా ఏయే సినిమాలకు ఆస్కార్ వరించిందో చూద్దాం..
ఉత్తమ చిత్రం : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another)
ఉత్తమ నటుడు : మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్) (Michael B. Jordan)
ఉత్తమ నటి : జెస్సీ బక్లే (హామ్నెట్) (Jessie Buckley)
ఉత్తమ దర్శకుడు : పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) (Paul Thomas Anderson)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్) (Ryan Coogler)
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) (Sean Penn)
ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్) (Amy Madigan)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (Sentimental Value)
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్) (Ludwig Göransson)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్) (Autumn Durald Arkapaw)
ఉత్తమ సౌండ్: ఎఫ్ 1
ఉత్తమ ఎడిటింగ్: ఆండీ జుర్గెన్‌సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) (Andy Jurgensen)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar )


