
విభిన్న రూపాయా.. విఘ్న రాజాయా!
జిల్లా వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డిలోని వాడవాడల్లో విశేషాలంకరణలో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీ నగర్, మహాకాల్, పాత బస్టాండ్ చైతన్య యువజన సంఘం, గంజ్ మైదాన్ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో, పరమశివుడు, అయోధ్య రాముడు, శ్రీకృషుడు, బెపాస్ రోడ్డులోని లాల్ బాగ్ ఛా రాజా రూపంలో ఉన్న గణనాథులకు పూజలు చేశారు. కాగా రుద్రారం దేవస్థానంలో లంబోదరుడు రుద్రేశ్వరుడి వర్ణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

విభిన్న రూపాయా.. విఘ్న రాజాయా!

విభిన్న రూపాయా.. విఘ్న రాజాయా!