బ్రిడ్జి పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి పూర్తి చేయండి

Sep 22 2026 12:18 AM | Updated on Sep 22 2026 12:18 AM

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఏళ్లుగా అనంతారం బిక్కవాగు బ్రిడ్జిని పూర్తి చేయడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన యువజన సంఘాల అధ్యక్షుడు అక్కెం నాగరాజు సోమవారం నిరాహారదీక్ష చేపట్టారు. నాగరాజు మాట్లాడుడూ అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.44లక్షలు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా పనులు చేయడం లేదన్నారు. మహిళ కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు తీగల పుష్పలత పనులు త్వరగా ప్రారంభమవుతాయని దీక్ష విరమించాలని కోరిన విరమించలేదు. అనంతరం ఎస్సై ఉపేంద్రచారి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కోరినా వినలేదు. ఆమరణ నిరాహార దీక్షకు బీజేపీ నాయకులు చిమ్మనగొట్టు శ్రీనివాస్‌, జిల్లా దళిత మోర్చా కార్యదర్శి మామిడి హరీశ్‌, మానకొండూరు అసెంబ్లీ కో కన్వీనర్‌ బత్తిని స్వామి సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement