బాలల రక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణ అందరి బాధ్యత

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

తంగళ్లపల్లి(సిరిసిల్ల): బాలలపై జరిగే లైంగిక నేరాలు అరికట్టడం, హక్కుల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని లోక్‌ అదాలత్‌ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు కోరారు. తంగళ్లపల్లిలోని శ్రీసరస్వతీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో శుక్రవారం సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేణు మాట్లాడుతూ చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతోనే లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం–2012(పోక్సో)ను తీసుకొచ్చిందని వివరించారు. లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, పాఠశాల కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌, న్యాయవాదులు కుంట శ్రీనివాస్‌, గుర్రం ఆంజనేయులు, అరుణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement