అన్నింటా
ఆదర్శంగా..
జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు సంక్షేమం.. అభివృద్ధి పనులతో అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి జాతీయజెండాను ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే...


