గరిష్టం/కనిష్టం
29.0/24.0
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026
7
వేములవాడ/వేములవాడరూరల్: పేదలు, ప్రయాణికులకు రూ.5లకే అందిస్తున్న మధ్యా హ్న భోజనం క్యాంటీన్‌ను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు సోమవారం తనిఖీ చేశారు.
ఎల్లారెడ్డిపేట: స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఐదు రోజులపాటు కొనసాగనున్నట్లు కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వీస్తాయి.


