న్యూస్‌రీల్
ప్రకాశం
విశ్రాంత సైనికుడి అవయవదానంబ్రెయిన్ డెడ్‌తో మరణించిన విశ్రాంత సైనికుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.
7
శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కూటమి ప్రభుత్వంలో ఇసుకాసురులు
రెచ్చిపోతున్నారు. కొందరు అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క అక్రమ ఇసుక
దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు.
తెరచాటున ఉన్న డంపింగ్ నిర్వాహకులు అనధికారిక పోలీసులను ఏర్పాటు చేసుకొని అమరావతి నుంచి వచ్చే ఇసుకను డంప్ చేసుకొని అధిక ధరలకు అమ్మకాలు
జరుపుతున్నారు. టీడీపీ నాయకులకు
వాటాలివ్వాలంటూ అధికారులే చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ పచ్చ దోపిడీని బహిర్గతం చేస్తోంది.


