ఎంఆర్‌సీరెడ్డి సస్పెండ్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నుంచి ఎంఆర్‌సీరెడ్డి సస్పెండ్‌

Published Mon, May 20 2024 11:39 AM

YSRCP Suspended MRC Reddy

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ నుంచి ఎంఆర్‌సీ రెడ్డి సస్పెండ్‌ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ వేటు నిర్ణయం ప్రకటించింది.  పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఆదేశాలతో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్‌సీ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement