
కరోనా నిబంధనలను సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు పాటించడం లేదు.. టీఆర్‌ఎస్ నేతల చర్యలు పోలీసులకు కనిపించడం లేదా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నిబంధనలను సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు పాటించడం లేదని.. టీఆర్‌ఎస్ నేతల చర్యలు పోలీసులకు కనిపించడం లేదా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టమా అంటూ దుయ్యబట్టారు. బండి సంజయ్‌ను అక్రమంగా చేసి జైలుకు పంపించారని కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
చదవండి: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ..