ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు | Telangana Lok Sabha Elections 2024: Case Filed Against MLA Raja Singh | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

May 13 2024 4:26 PM | Updated on May 13 2024 4:59 PM

Telangana Lok Sabha Elections 2024: Case Filed Against MLA Raja Singh

బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. పోలింగ్‌ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌, సాక్షి: బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. పోలింగ్‌ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement