తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్‌ | TDP Workers Over Action At YSRCP Central Office In Tadepalli, See Details | Sakshi
Sakshi News home page

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్‌

Jan 23 2025 4:59 PM | Updated on Jan 23 2025 6:32 PM

Tdp Workers Over Action At Ysrcp Central Office In Tadepalli

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు. కార్లు, బైకులపై వచ్చి హడావుడి చేశారు. పార్టీ ఆఫీసు ముందు వాహనాలను ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్‌ చల్‌ చేశారు.

నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్చల్

Advertisement
 
Advertisement
Advertisement