
ప్రజల మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవటం చంద్రబాబుకు చేతకావడంలేదు. ఓటమి భయంతో విష ప్రచారమే లక్ష్యంగా సీఎం జగన్‌పైకి సొంత చెల్లినే పంపి కుట్రకు తెరతీశారు. కాంగ్రెస్, టీడీపీ ఉచ్చులో పడిన షర్మిల.. అన్యాయంగా సొంత అన్నపైనే నోరు పారేసుకోవడం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవినీతి, అసత్యాలు, వెన్నుపోట్ల చంద్రబాబుకు కాంగ్రెస్ నేత షర్మిల వత్తాసు పలకడంతో ఆమె బాబు చేతిలో పావుగా మారారు.
షర్మిలను అడ్డంపెట్టుకుని ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ చేస్తోన్న రాజకీయ కుట్రలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ సామాన్యుడి ఆవేదన ఇదీ..
// ఎవరు నేర్పేరమ్మ షర్మిలమ్మకూ
అన్యాయంగా అన్నను తిట్టమనీ
ఏదో నోరుందనీ
ఎంత తొందరలే తిట్టడానికీ ...
ప్రొద్దు పొడవనీ .. ఆ తిట్ల పేపర్ ను పంపనీ.... //
ఎంత బోధించిరమ్మ దొంగ వెధవలూ
రోజూ పంపించే కాగితం చదవమనీ
// ఎవరు నేర్పేరమ్మ షర్మిలమ్మకూ
అన్యాయంగా అన్నను తిట్టమనీ
అలా బాధించమనీ
ఎంత తొందరలే తిట్టడానికీ ...
ప్రొద్దు పొడవనీ .. ఆ తిట్ల పేపర్ ను పంపనీ.... //
దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రెసిడెంటనీ
అలా మునగ చెట్టు ఎక్కెక్కి కూత కూయమనీ
// ఎవరు నేర్పేరమ్మ షర్మిలమ్మకూ
అన్యాయంగా అన్నను తిట్టమనీ
ఏదో నోరుందనీ
ఎంత తొందరలే తిట్టడానికీ ...
ప్రొద్దు పొడవనీ .. ఆ తిట్ల పేపర్ ను పంపనీ..... //
మునిగిపోయే పార్టీల
ముసలి డొక్కుల రక్షించమనీ
ముదనష్టపోళ్ళతో నిన్ను
మురికి నీళ్లలో నడవమనీ
ఎందుకమ్మా నీకీ కష్టమూ
అర్ధం లేని పనితో నీకే నష్టమూ
// ఎవరు నేర్పేరమ్మ షర్మిలమ్మకూ
అన్యాయంగా అన్నను తిట్టమనీ
ఏదో నోరుందనీ
ఎంత తొందరలే తిట్టడానికీ ...
ప్రొద్దు పొడవనీ .. ఆ తిట్ల పేపర్ ను పంపనీ..... //
ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..!