టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం | TDP Activists Angry Over Devineni Uma In Krishna District | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం

Jul 24 2021 3:41 PM | Updated on Jul 24 2021 4:44 PM

TDP Activists Angry Over Devineni Uma In Krishna District - Sakshi

జూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు.

సాక్షి, కృష్ణా జిల్లా: వీరులపాడు మండలం జూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు ఏ న్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement