నా దగ్గర ఎవిడెన్స్‌ ఉన్నాయ్‌.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Minister Komatireddy Venkat Reddy Sensational Comments On Harish Rao | Sakshi
Sakshi News home page

నా దగ్గర ఎవిడెన్స్‌ ఉన్నాయ్‌.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jun 2 2024 3:43 PM | Updated on Jun 2 2024 4:39 PM

Minister Komatireddy Venkat Reddy Sensational Comments On Harish Rao

సాక్షి, హైదరాబాద్‌: ట్యాపింగ్ దొంగ ప్రభాకర్‌ అమెరికాలో ఉన్నాడని.. ప్రభాకర్‌ను కలిసేందుకే హరీశ్‌రావు అమెరికా వెళ్లారని.. ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పొచ్చారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.

‘‘ఏ విమానంలో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా. ప్రభాకర్‌రావును కలవలేదని హరీశ్‌ ప్రమాణం చేస్తారా?. నేను దేనికైనా సిద్ధమే’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్‌ విసిరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement